On Friday, 12th June,2020. Zoom Church Service - Abu Dhabi Apostolic Churches...
United Arab Emirates.

1) నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని యున్నాను.
2) నిన్ను కాపాడి , ప్రజల కొరకు నిబంధన గాను,
3) అన్య జనులకు వెలుగు గాను నిన్ను నియమించి యున్నాను.

1) ఏవరు దేవుని శక్తిని పొందాలని అనుకుంటున్నారు ?
2) ఎవరు అధికారమును , అభిషేకమును ఆత్మల సంపాదన కొరకు వాడాలని అనుకుంటున్నారు ?
3) దేవుని శక్తిని ఎవరు విడుదల చేయగలరు ?