COVER SONG

Praise be to God!!!

Credits:
Album: Bring Us Back
Joshua Aaron
Award Winning American-Israeli
https://youtu.be/5Glv1MNdzxg

Translated to Telugu
Paul (From the Bible Psalm 68:32-35)

Recorded in Paul's Recording Studio (Malkipuram)
https://goo.gl/maps/Zg7T4UiRBSZSDFxR6

I Greatly Thankful to Bro.Joshua Aaron

SHALOM

Praise to our Saviour Jesus Christ

Psalm 68:32-35(కీర్తనలు 68:32-35)

V.33
To him who rides the ancient skies above
అనదిగానున్న ఆకాశా వాహన మెక్కువనికి

Praise be to God
స్తోత్రము నొందు గాక

Who thunders with mighty voice
తన స్వరము వినబడుచేయును అది బలమైన స్వరము

Praise be to God
స్తోత్రము నొందు గాక

V.34
Proclaim the power of God our King God
దేవునికి బలాతిశయము నారోపించుడి మన రాజు దేవునికి

Praise be to God
స్తోత్రము నొందు గాక

Whose power in the skies, majesty over Israel
అంతరిక్షమున బలాతిశయము ఉన్నది ఇశ్రాయేల్ మహిమోన్నతుడు

Praise be to God
స్తోత్రము నొందు గాక

V.35
You are awesome,O God, in your sanctuary
తన పరిశుద్ధ స్థలములలో భయభక్తులు కలిగించే దేవునికి

Praise be to God
స్తోత్రము నొందు గాక

The God of Israel gives power and strength to his People
తన ప్రజలకు బలపరాక్రమమును అనుగ్రహించే, ఇశ్రాయేలు దేవునికే

Praise be to God
స్తోత్రము నొందు గాక

V.32
Sing to God, O Kingdom of the Earth
భూరాజ్యములరా దేవుని గూర్చి పాడుడి
భూరాజ్యములరా దేవుని కీర్తించుడి

Shalom
Thank you for your support

#JoshuaAaron
#BlessedbeourGod

I'm Here
https://www.facebook.com/paul.moka.75
https://www.facebook.com/paulmokabranham
https://www.instagram.com/branhampaulmoka
https://www.youtube.com/channel/UCQv5D5WNkW_Tr68ylNI2SGw




#Branhampaul #Paulmoka