Daily Bible Message | ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. | above all, taking the shield of faith with which you will be able to quench all the fiery darts of the wicked one.