Daily Bible Message | ఇశ్రాయేలీయులు యెహోవాచేత సెలవుపొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చినవారితో సమాధానపడి వారిని బ్రదుకనిచ్చుటకు వారితో నిబంధనచేసెను. మరియు సమాజప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. | Then the men of Israel took some of their provisions; but they did not ask counsel of the LORD. So Joshua made peace with them, and made a covenant with them to let them live; and the rulers of the congregation swore to them.