Message by BRO. DAVIDRAJ // PENUEL PRAYER MINISTRIES // THEME : సర్వాధికారియిన దేవుడు ఆల్ఫ విశ్వాసులను బలపరుస్తున్నాడు //

యేసు క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడని ఎలా చెప్పగలం

1. ఆయన పుట్టిక (పుట్టుక పైన అధికారం కలిగినవాడు) mt 1:22

2. ఆయన మరణం (చావు పైన కూడా అధికారం కలిగినవాడు) Mk 15:44

3. ఆయన పునరుతానం (చనిపోయి తిరిగి లేచుటలో అధికారం కలిగినవాడు). mt 26:32; mk 14:28; acts 1:3

ఆయన తిరిగి లేచాడు అని చెప్పడానికి 3 ఋజువులు

1. కాలి సమాధి (6వ )

2. ఆయన వాగ్దానం (7వ; 14:28; Jn 11:25 )

3. ఆయన సజీవుడుగా కనబడ్డాడు {Acts 1:3}

నీవు నిజంగా యేసు క్రీస్తుని సర్వాధికారియిన దేవుడుగా విశ్వసిస్తే ఏం చేస్తావు?

ఆయనను ఆరాధిస్తావు / గౌరవిస్తావు

రండి దేవుని ఎలా ఆరాధించావు అని అరిమతయియ యోసేపును అడుగుదాం

1. నా ప్రాణం పోయిన పర్వాలేదు & నా ఆస్తి పోయిన పర్వాలేదు కానీ ఆయన చావు హీనముగా ఉండకూడదు. 43వ

- సిలువ మీద చనిపోయిన వారిని పెంటకుప్ప పడేస్తారు

రండి దేవుని ఎలా ఆరాధించాలో ఆ స్త్రీలను అడుగుదాం

1. మాకు సామర్ధ్యం/ శక్తి లేకపోయినా ప్రభువుని అరాదీస్తాం. 3వ

యేసు క్రీస్తుని సర్వాధికారి అయిన దేవునిగా గుర్తిస్తే ఆయనను ఆరాధిస్తావు. లేకపోతే ఆ 12మంది శిష్యులా అన్నీ అనుబావించిన నీవు ఆరాధించకుండా వెళ్లిపోతున్నావ్.


ఆల్ఫ విశ్వాసులను బలపరుస్తున్నాడు.

1. పేతురుని మరియు ఆరుగురు శిష్యులను బలపరిచాడు. JN 21

2. ఎమ్మాయి మార్గం వెళ్తున్న ఇద్దరు శిష్యులను బలపరిచాడు. LUKE 24:13-35;19, 32

3. douting తోమా (యేసు క్రీస్తుని కల్లారా చూస్తే గాని నమ్మని తోమా )ని బలపరిచాడు.
JN 20:24-29

4. ఆ స్త్రీలను నమ్మకాన్ని బలపరిచాడు.4వ

ఈ రోజు మనల్ని కూడా తన వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు. మనం చెయ్యవలసిన పని అంతా ఒకటే ఆయన మాటకు లోబడి వెంబండిచాడమే .