#godsvoice #dailydevotionalmessage #proverbs
God Hates Pride look || యెహోవాకు అసహ్యమైన అహంకారదృష్టి || Proverbs 6:16-17

సామెతలు 6:16-17
యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు
అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును

మత్తయి 5:3
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

యెషయా 66:2
అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాటవిని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.

______________________________________________________
Copyright Disclaimer :- All the Images, music, and graphics used in the video belong to their respective owners and I or this channel does not claim any right over them If Owners have any objection Please feel free to contact me personally instead of contacting YouTube about a Copyright Infringement Thank you
______________________________________________________
Photo Credits:
Photo by Wendy van Zyl from Pexels
Photo by Pixabay from Pexels
Photo by Simon Migaj from Pexels
Photo by Luis Quintero from Pexels