#Isaiah 60:17 #JOYFULDAY | #BIBLE #VERSE | #AATHMEEYA #YATHRA | #ANGM

అసమాధానం మానవ జీవితాన్ని ఎలుబడి చేస్తుంది...దేశాలు
రాష్ట్రాల మధ్య , గ్రామాల మధ్య , కుటుంబాల మధ్య
కుటుంబంలోని సభ్యుల మధ్య సమాధానం
లేదు...సమాధానాన్ని దేవుడు ఇస్తే మనం అనుభవిస్తాం లేదంటే
అసమాధానం తో కృంగిపోతాం...కొందరైతే తమ శరీరాలనే
బ్రతకనివ్వరు...కాని దేవుడు ఇస్తున్నా మాట మీకు ఆఫీసర్ గా
సమాధానం , న్యాయధిపతిగా నీతి ఉంటుంది అని వాగ్ధానం
చేసిన దేవునికే స్తోత్రం...