✝️Message from throne of Grace - కృపా సింహాసనము నుండి వర్తమానము....
✝️Today's Topic - నేటి అంశము -
( కుమారుని అధికారము - Authority of Son )
✝️ నేటి వాగ్దానము - Today's Promise....
యోహాను 5: 26
తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడైయున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.
John 5: 26
For as the Father hath life in himself; so hath he given to the Son to have life in himself;
✝️Todays Passage - నేటి పాఠ్యభాగము :
( John యోహాను 5:1-47 )
✝️Today's Questions -
నేటి ప్రశ్నలు....
1) ఎవరు సర్వాధికారి ?
2) నివు ప్రభువైన యేసు క్రీస్తు అధికారమును అంగీకరిస్తున్నావా ?
3) యూదులు యేసు ప్రభువుని తిరస్కరించటానికి గల కారణాలు ఏమిటి ?
1) Who has all the Authority ?
2) Do you agree with the Authority of Lord Jesus ?
3) Why did Jews reject Christ Jesus ?
????యేసు ప్రభువు కృప మనందరికి సదా తోడుగా ఉండును గాక!...May the grace of our Lord Jesus be with you always.Amen
????మా విన్నపము.....
మీరు ఈ వర్తమానము విని, మీ స్నేహితులకు , బంధువులకు, పంపి, సువార్త విస్తీర్ణంలో , ఆశీర్వాదం పొందాలని నా ప్రార్ధన....
our request : Please share it to all and be a Blessing to the Nations.
Shalom ! షాలొం....
Maranatha! మారణాద!

Maranatha! మారణాద....
https://youtube.com/c/prathibhaRaoMissionary