#JOYFULDAY | #BIBLE #VERSE | AATHMEEYA YATHRA | #ANGM | #Psalms 51:15.

దేవుణ్ణి స్తుతించడం కోసం మన పెదవులు విప్పడం
కూడా తన కృపచేత దేవుడిచ్చేది...స్తుతి మన గతిని
మారుస్తుంది...మనకున్న వెలితిని సమృద్ధితో నింపుతుంది...మన
పరిస్థిలన్నింటి గురించి స్తుతించే కృపను
ఇచ్చే దేవునికి స్తోత్రం...