#Malachi 4:3 | #JOYFULDAY | #BIBLE #AATHMEEYA #YATHRA #ANGM

దేవుడు ఏర్పాటు చేసిన రోజు దుర్మార్గులు నీతిమంతుల
కాలి క్రింద దూళి వలె అవుతారు...మన యెడల దుర్మార్గులు
చూపిన చెడు అంతయు వారికి లెక్క కట్టి మరి దేవుడు ఇస్తాడు....