#EmetTruth #EUPHEMISM #Revelation_19_16

Revelation 19:16 | EUPHEMISM | Thigh Inscription | Jesus King of Kings and Lord of Lords| EMET TRUTH

రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని యేసు క్రీస్తు తన పు*** మీద రాసుకున్నాడు అని బైబిల్ ని వక్రీకరిస్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తికి సమాధానమే ఈ వీడియో. బైబిల్ లో ఉన్న Euphemism అనే కాన్సెప్టును వివరిస్తూ, ప్రకటన గ్రంథం 19:16 వచనంలో "Thigh Inscription" ఎందుకు ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరించడం జరిగింది. అప్పటి cultural context మరియు Epigraphical and Literary evidences గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి.

Email: emet140400truth@gmail.com

Please WATCH, LIKE, COMMENT and SHARE...

For more videos please subscribe to our channel EMET TRUTH...
https://www.youtube.com/c/EMETTRUTH