ఆమోసు 5:19 యొక్క అర్థవంతమైన వివరణ

ఆమోసు 5: 19
ఒకడు సింహమునొద్దనుండి తప్పించుకొనగా ఎలుగుబంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును.

Amos 5: 19
As if a man did flee from a lion, and a bear met him; or went into the house, and leaned his hand on the wall, and a serpent bit him.