బైబిల్ ని ఎలా చదవాలి ? ఎలా అర్థవంతంగా అందులోని భావాన్ని తెలుసుకోవాలి ?? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా.. మా ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తున్నాము. దేవుడి సువార్త,చదువు రానివారికి కూడా చేరాలన్న ఉదేశ్యంతో ఆడియో అందిస్తున్నాము. అంతేకాకుండా పిల్లలకి మరియు మొదటిసారి బైబిల్ చదివే వారికి కూడా అర్థం అయ్యేలామా ఈ వీడియోస్లో వివరణ ఉంటుంది. కావున, బైబిల్ చదివించటానికి తల్లిదండ్రులు ఈ వీడియోస్ ని వారి పిల్లలకి చూపెట్టడం ద్వారా, మీరు మీ పిల్లలు బాల్యం నుంచే బైబిల్ ని అర్థం చేసుకుని దేవుడి జ్ఞానంతో ఎదగటానికి వినియోగించవచ్చు. చాలామంది చర్చి లో కూడా బైబిల్ లో ఏముంది అని సరిగా చెప్పకుండా వాళ్ళ సొంత లాభాలకోసం భోదించి పంపేస్తున్నారు. సరిగా దేవుడి వాక్యము తెలుసుకున్నప్పుడే దేవుడిలో భలంగా జీవించగలుగుతాము.కనుక మొదట bible లో ఏముంది అని సరిగా తెలుసుకోవాలి. Thank You???? Contact us???? biblestudytelugu2425@gmail.com Channel started on 4th June 2021????(04/06/21)