Pastor D. కోటేశ్వరరావు గారు రాజానగరం దగ్గరలో విశ్వేశ్వరరావు మరియు మరియమ్మ దంపతులకు జన్మించి, స్కూలు విద్యాభ్యాసం పదవ తరగతి వరకు రాజానగరం నందు చదివి ఇంటర్మీడియట్ AKC కాలేజీ నందు మరియు డిగ్రీ V. T కాలేజీ నందు రాజమండ్రిలో చదువు ముగించుకుని దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నప్పుడు ఒక భయంకరమైన యాక్సిడెంట్ ద్వారా క్రీస్తు కొరకు పట్టబడి మారుమనస్సు పొంది 1991వ సంవత్సరంలో అపోస్తులు సి హెచ్ సుదర్శన్ అయ్యగారు ద్వారా బాప్తిసం పొంది ప్రభువు పిలుపుమేరకు 1994వ సంవత్సరంలో COTR బైబిల్ కాలేజ్ నందు వేదాంత విద్యనభ్యసించి ఆ తరువాత పరిచర్య నిమిత్తము హైదరాబాద్ లోగల బిలివర్ చర్చ్ బైబిల్ కాలేజీ నందు అధ్యాపకునిగా ట్రాన్స్లేటర్ గా పని చేస్తూ ఆ సంస్థలోనే అనేక రంగాలలో పని చేస్తూ 2001వ సంవత్సరంలో BCI హోం బైబిల్ కాలేజ్ ప్రారంభించి అనేకమంది దైవ సేవకులను తర్ఫీదు చేయుటకు దేవుడు కృప ఇచ్చారు 2002లో రాజమండ్రి నందు నారాయణపురం లో గల స్లమ్ ఏరియాలో పరిచర్యను ప్రారంభించాను. మా కుటుంబం కొరకు మా పరిచర్య కొరకు సమాధాన స్వరం కార్యక్రమం కొరకు ప్రార్ధించగలరు సంప్రదించండి ఫోన్ నెంబర్ +91 9866044915